కడప: దివ్యాంగుల సంక్షేమానికి సర్కారు పెద్దపీట: కలెక్టర్

0చూసినవారు
కడప: దివ్యాంగుల సంక్షేమానికి సర్కారు పెద్దపీట: కలెక్టర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సరికొత్త జీవితాన్ని అందించే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. బుధవారం కడప కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో 70 మంది దివ్యాంగులకు ఉచితంగా మోటరైజ్డ్ స్కూటర్లను పంపిణీ చేశారు. ఏ ఒక్క దివ్యాంగుడూ అసంతృప్తిగా ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గుడిపూడి నారాయణ స్వామి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్