కడప: బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం

71చూసినవారు
కడప: బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం
యువత మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్చిన్నం చేసుకోవద్దని, ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా 'ఈగల్' టీం ఆధ్వర్యంలో కడప ఫాతిమా వైద్య కళాశాలలో బుధవారం యాంటి డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ. డి డిసబిలిటీ కృష్ణ కిషోర్, ఎస్. ఐ తులసి నాగ ప్రసాద్, ఫాతిమా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. శైలా రేఖ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్