కడప: మెగా పేరెంట్స్ మీట్ విజయవంతం చేయాలి: కలెక్టర్

10చూసినవారు
కడప: మెగా పేరెంట్స్ మీట్ విజయవంతం చేయాలి: కలెక్టర్
డిసెంబర్ 5న జరిగే మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్‌ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. విద్యార్థుల సమగ్ర ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు అందించి చర్చించాలన్నారు. ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసి, వచ్చిన వారికి భోజన వసతి కల్పించాలని, ఆరోజు పాఠశాలల్లో మొక్కలు నాటాలని సూచించారు.

ట్యాగ్స్ :