కడప: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు

1చూసినవారు
కడప: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు
కడప నగరంలోని మాసపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ, కోటి సంతకాల ప్రజా ఉద్యమం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, యానాదయ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వైద్య హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ సంతకం చేయాలని పిలుపునిచ్చారు. నిరుపేదలకు వైద్యం అందదని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్