కడప: కొనసాగుతున్న ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్

66చూసినవారు
కడప: కొనసాగుతున్న ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్
కడప జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్ధల వద్ద 100 మీటర్ల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు విక్రయించడం నిషేధించడమైనదని, ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంను పోలీస్ అధికారులు నిర్వహించారు. బుధవారం పోలీసు అధికారులు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్ధలను సందర్శించి 100 మీటర్లలోపు టీ షాపులు, పాన్ షాపులు, షాపులలో సిగరెట్లు, కైనీ, గుట్కా అమ్మడం నిషేధమన్నారు.

సంబంధిత పోస్ట్