కడప పోలీసుల "రన్ ఫర్ యూనిటీ" విజయవంతం

7చూసినవారు
కడప పోలీసుల "రన్ ఫర్ యూనిటీ" విజయవంతం
కడప నగరంలో శుక్రవారం ఉదయం సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ యూనిటీ' ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమం జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తుందని, ప్రతి ఒక్కరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శంగా జీవించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్