కడప: 'పురోహితుల సమస్యలు పరిష్కరిస్తా'

73చూసినవారు
కడప: 'పురోహితుల సమస్యలు పరిష్కరిస్తా'
కడప నగరంలోని శివ ప్రియ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం పురోహిత మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బ్రాహ్మణ పురోహితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్