కడప: బిల్టాప్ ఈద్గాలో ముస్లింల ప్రత్యేక నమాజ్..

1చూసినవారు
కడప: బిల్టాప్ ఈద్గాలో ముస్లింల ప్రత్యేక నమాజ్..
కడప నగరంలోని బిల్టాప్ ఈద్గా వద్ద బక్రీద్ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముస్లిం సోదరులు ఒకేచోట చేరి ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఈ పవిత్ర దినాన ఈద్గాకు తరలివచ్చిన ముస్లింలు భక్తిభావంతో ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సమాజంలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ పవిత్ర ప్రార్థనలలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :