కడప: సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన

2చూసినవారు
కడప: సైబర్ క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, బుధవారం ప్రభుత్వ ఐటీఐలో విద్యార్థులకు సైబర్ నేరాలపై తాలూకా సీఐ నరసింహరాజు అవగాహన కల్పించారు. సోషల్ మీడియా మోసాలు, ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దని, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని ఆయన సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా డయల్ 100ను సంప్రదించాలని సీఐ కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్