కడప: సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి మన ప్రభుత్వం

69చూసినవారు
కడప: సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి మన ప్రభుత్వం
సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కడప నగరంలోని 30వ డివిజన్ పాలం పాపయ్య వీధి ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి వివరించారు.

సంబంధిత పోస్ట్