
బీజేపీలో ఆమ్ ఆద్మీ పార్టీ విలీనానికి రాజ్యసభ చైర్మన్ గ్రీన్‌సిగ్నల్
బీజేపీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విలీనానికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపారు. ఏడుగురు ఆప్ సభ్యుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న చైర్మన్, వారిని బీజేపీ జాబితాలో చేర్చాలని రాజ్యసభ సచివాలయాన్ని ఆదేశించారు. ఈ పరిణామంతో రాజ్యసభలో బీజేపీ బలం 106 నుంచి 113కి పెరిగింది. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.




