కడప: సహ చట్టం సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్

66చూసినవారు
కడప: సహ చట్టం సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వైఎస్సార్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా బోనం వెంకటేష్ నియమితులయ్యారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు ముదిరాజ్ చంటి శుక్రవారం నియామకం పత్రం అందజేశారు. బోనం వెంకటేష్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఆయనకు ఈ పదవి ఇచ్చామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లాలో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కాల్పించాలని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్