కడప: 'దళితులు న్యాయం అడిగితే అరెస్టులా'

62చూసినవారు
కడప: 'దళితులు న్యాయం అడిగితే అరెస్టులా'
దళితులు చేస్తున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గత 29 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్షలపై స్పందించని అధికారులు పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని, టెంట్ ను తొలగించడం తగదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి అన్నారు. సోమవారం కడప ఆర్డీవో కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని అడిగితే పోలీసులను పెట్టి అరెస్టు చేయడం పద్దతి కాదన్నారు.

సంబంధిత పోస్ట్