కడప జిల్లాలో 2024 డిసెంబర్ నెలలో రూ.98.98 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కాగా 2025 డిసెంబర్‌లో రూ.98.98 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. 2024 డిసెంబర్‌లో 1,33,502 కేసుల IML లిక్కర్, 43,875 కేసుల బీర్లు విక్రయించారు. 2025 డిసెంబర్‌లో 1,43,405 ML లిక్కర్, 54,938 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. 2024 కన్నా 2025 డిసెంబర్‌లో రూ.1.44కోట్లు అధికంగా బిజినెస్ జరిగింది.