కడపలో వివాహిత అదృశ్యం

3చూసినవారు
కడపలో వివాహిత అదృశ్యం
కడప టౌన్ రామరాజుపల్లెకు చెందిన శరత్ చంద్రిక (29) ఏప్రిల్ 30 సాయంత్రం 4:30 గంటల నుండి కనిపించడం లేదు. అదృశ్యమైన సమయంలో ఆమె తెల్లటి టాప్, వైట్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉంది. ఆమె ఎత్తు 5.3 అడుగులు, తెలుపు రంగులో ఉంది. ఈమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే కడప తాలూకా సీఐ (9121100514), ఎస్ఐ (9121100516) లేదా 6300210503 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్