పాత మార్కెట్‌లో మేయర్ పర్యటన - పారిశుధ్యంపై కీలక ఆదేశాలు

4చూసినవారు
పాత మార్కెట్‌లో మేయర్ పర్యటన - పారిశుధ్యంపై కీలక ఆదేశాలు
కడప నగరంలోని పాత మార్కెట్ ప్రాంతంలో శనివారం మేయర్ సురేష్ కుమార్ పర్యటించి, సంక్రాంతి దృష్ట్యా మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రాత్రి 7 నుండి 11 గంటల వరకు ప్రత్యేక నైట్ షిఫ్ట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శిథిల భవనాలను తొలగించి, ఖాళీ గదులను అద్దెకు ఇవ్వాలని, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కొత్త కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్