ఆసుపత్రులకు వచ్చే రోగులకు బాధ్యతతో వైద్య సేవలు అందించాలి

4చూసినవారు
ఆసుపత్రులకు వచ్చే రోగులకు బాధ్యతతో వైద్య సేవలు అందించాలి
కడప కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్ హాల్‌లో బుధవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి వైద్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు బాధ్యతతో, సకాలంలో వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, జిల్లాలో 'సంజీవని' కార్యక్రమం అమలు చేయడానికి ముందుగా వైద్యులకు అవగాహన కల్పిస్తామని, అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్