కడపలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

0చూసినవారు
కడపలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే మాధవి అనారోగ్యంతో బాధపడుతున్న 15 మందికి రూ. 6 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో తమ కూటమి ప్రభుత్వం ముందుంటుందని, వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ సాయం ఎంతో తోడ్పడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :