ముద్దనూరు మండలం చెర్లోపల్లెకు చెందిన భారతి (37) కడుపు నొప్పితో బాధపడుతూ గురువారం విషద్రావణం తాగారు. కుటుంబ సభ్యులు గుర్తించి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎస్సై మధుసూదన్రెడ్డి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.