బద్వేల్ కాఫీ హౌస్ ను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్, యజమాని సుబ్బారెడ్డి సన్మానం

5చూసినవారు
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన గల కాఫీ హౌస్‌ను మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో, తినుబండారాల తయారీలో వాడిన నూనెను మళ్ళీ వాడకుండా, తాజా వంటనూనె, పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గమనించి, షాప్ యజమాని సుబ్బారెడ్డిని సన్మానించారు. ఈ సంఘటన పురపాలక కార్యాలయం, బద్వేల్ పరిధిలో జరిగింది.

ట్యాగ్స్ :