ఒంటిమిట్ట: తెగిపడ్డ విలేకరి నాలుక

ఒంటిమిట్టలోని ఓ హోటల్లో ఆదివారం ఓ విలేకరి నాలుకను గుర్తు తెలియని మహిళ కొరకడంతో తెగిపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న విలేకరి, ఆటో యజమాని, మహిళ హోటల్ గదిలోకి అనుమతి లేకుండా చొరబడ్డారు. అనంతరం విలేకరి నాలుక తెగిపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది కామక్రోధంలో జరిగిందా లేక అఘాయిత్యం నుంచి తప్పించుకునే ప్రయత్నమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.