కడపలో అట్టహాసంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్

20చూసినవారు
కడపలో అట్టహాసంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్
కడప జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ క్రీడలను ప్రారంభించి, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. ఈ నెల 5వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు సబ్ డివిజన్లు సహా ఏఆర్ విభాగం నుంచి పోలీసు క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్