వైఎస్సార్ కడప జిల్లా కడప టౌన్‌లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ కండువా వేసుకొని, తన సొంత వాహనంలో పార్టీకి సేవ చేసిన రామానాయుడు, పార్టీ అభిమానిగా నిలిచిపోతాడని నందమూరి అభిమాన సంఘ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎంపి రమణయ్య అన్నారు. ఆయన పి రామానాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సంఘటన కడపలో జరిగింది.