రామాంజనేయపురం: కాలువ ఆక్రమణలపై చర్యలకు డిమాండ్

76చూసినవారు
రామాంజనేయపురం: కాలువ ఆక్రమణలపై చర్యలకు డిమాండ్
కడప రామాంజనేయపురంలో కాలువను ఆక్రమించి లేఅవుట్లు వేసిన వారిపై చర్యలు తీసుకుని కాలువను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, జూలై 16న ఉదయం 10 గంటలకు కడప ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామమోహన్ సోమవారం తెలిపారు. కాలువ మూసివేతతో అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని వెల్లడించారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్