బద్వేల్ బైపాస్ రోడ్డులో శివ, అమ్మవారి విగ్రహాల తొలగింపు

9చూసినవారు
కడప జిల్లా బద్వేల్ బైపాస్ రోడ్డులోని నాగుల చెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు శివుడు, అమ్మవారి విగ్రహాలను అక్రమంగా ఏర్పాటు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేశారనే సమాచారంతో బద్వేల్ రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని, విగ్రహాలను స్వాధీనం చేసుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. అనంతరం, తాసిల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు కార్యాలయంలో విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :