రీసర్వే పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

2చూసినవారు
రీసర్వే పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
కడప జిల్లాలో భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వే పనులను చురుగ్గా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం రాష్ట్ర అధికారులతో వీసీ అనంతరం ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. పెండింగ్ మ్యుటేషన్లు, పాసుపుస్తకాల పంపిణీ తప్పుల్లేకుండా పూర్తి చేయాలని, పీజీఆర్ఎస్ అర్జీలను బాధ్యతగా పరిష్కరించి, ఆ సమాచారాన్ని వెంటనే అర్జీదారులకు అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్