కడపలో రహదారి భద్రతా మాసం ప్రారంభం

3చూసినవారు
కడపలో రహదారి భద్రతా మాసం ప్రారంభం
కడప ఆర్టీసీ డిపోలో శుక్రవారం రహదారి భద్రతా మాసం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప ట్రాఫిక్ సీఐ జి. సురేష్ రెడ్డి, డిప్యూటీ సీఎంఈ డిల్లేశ్వర రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు సిబ్బందికి డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి, కీలక సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్