కడప మున్సిపల్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు

74చూసినవారు
కడప మున్సిపల్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు
కడప మున్సిపల్ హైస్కూల్లో డిప్యూటీ సీఎం పవన్ సొంత నిధులతో గురువారం స్మార్ట్ కిచెన్ ఏర్పాటయ్యింది. ఈ వంటశాల ద్వారా 12 పాఠశాలలకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. డొక్కా సీతమ్మ పేరుతో భోజనం ఇవ్వడం గర్వకారణమని పవన్ తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్