కడపలో రోడ్డు ప్రమాదాల నివారణకు "స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో"

1చూసినవారు
కడపలో రోడ్డు ప్రమాదాల నివారణకు "స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో"
వై. ఎస్. ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వేళ ప్రయాణించే లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను ఆపి, నిద్రమత్తు వదిలేలా నీళ్లతో ముఖం కడిగించి పంపారు. వాహనం నడిపేటప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుంచుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని డ్రైవర్లకు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్