
ఆస్తి కోసం తల్లిదండ్రుల ఇంటికి నిప్పు పెట్టిన కూతురు
పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిలకలూరిపేటలో ఆస్తి కోసం సొంత తల్లిదండ్రుల ఇంటికి నిప్పుపెట్టిన కూతురు. ఇంటికి నిప్పుపెట్టడంతో తల్లిదండ్రులు సకాలంలో బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నీచర్ దగ్ధమైంది. కుమార్తెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




