ఫార్మసీకి మందుల సరఫరాకు టెండర్లు

16చూసినవారు
ఫార్మసీకి మందుల సరఫరాకు టెండర్లు
కడప జిల్లా పోలీసు కార్యాలయంలోని సంక్షేమ ఫార్మసీకి ఔషధాలను సరఫరా చేసేందుకు సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సోమవారం తెలిపారు. ఈ సరఫరా 2026 జూన్ నుండి 2027 మార్చి వరకు క్రెడిట్ పద్ధతిన ఉంటుంది. ఆసక్తి గలవారు మే 27 ఉదయం 10 గంటల నుంచి 30 సాయంత్రం 5 గంటలలోపు పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్‌లోని టెండర్ బాక్స్‌లో తమ టెండర్ పత్రాలను సమర్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :