చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట ఎంపీటీసీ నాగరాజు మాతృమూర్తి శుక్రవారం మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన నాగరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.