కడపలో ట్రాఫిక్ కొరడా: 176 కేసులు, రూ. 52, 610 జరిమానా!

1చూసినవారు
కడపలో ట్రాఫిక్ కొరడా: 176 కేసులు, రూ. 52, 610 జరిమానా!
కడప జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో 176 కేసులను నమోదు చేసి, రూ. 52,610 జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ వాడాలని, రాంగ్ రూట్‌లో వెళ్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్