ఒకే స్టేషన్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న పోలీసులకు బదిలీలు

25చూసినవారు
ఒకే స్టేషన్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న పోలీసులకు బదిలీలు
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం పారదర్శకంగా పోలీసుల బదిలీల కౌన్సిలింగ్ జరిగింది. ఒకే స్టేషన్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న 5 ఏఎస్ఐలు, 17 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 32 మంది కానిస్టేబుళ్లు, మొత్తం 54 మందికి ఎస్పీ షెల్కే నచికేత్ పోస్టింగ్‌లు ఇచ్చారు. సొంత మండలం మినహాయించి, ఖాళీలు ఉన్న చోట వారు కోరుకున్న స్టేషన్లలోనే బదిలీలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్