కడప తాలూకా శాస్త్రి నగర్‌కు చెందిన బీటెక్ పూర్తి చేసిన యువకుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటి వద్ద ఉంటున్నాడు. మంగళవారం తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై, కడప రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.