వైసీపీ అధినేత జగన్ కొత్త లుక్ వైరల్

2చూసినవారు
వైసీపీ అధినేత జగన్ కొత్త లుక్ వైరల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాధారణంగా తెల్ల చొక్కా, గోధుమ రంగు ప్యాంట్ ధరించే జగన్, బెంగళూరు నుంచి విదేశీ పర్యటనకు వెళ్లే ముందు బ్లూ డెనిమ్ షర్ట్, బ్లూ ప్యాంట్, షూస్‌తో కనిపించారు. ఈ ఫోటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జగన్ నిన్న అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి రెండు వారాల పర్యటన కోసం లండన్ బయల్దేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్