వైవీయూ ఈసీఈ స్కాలర్ దిలీప్ కుమార్‌కు డాక్టరేట్

4చూసినవారు
వైవీయూ ఈసీఈ స్కాలర్ దిలీప్ కుమార్‌కు డాక్టరేట్
ప్రొద్దుటూరు వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల స్కాలర్, యోగి వేమన విశ్వవిద్యాలయం ఈసీఈ విభాగంలో పరిశోధకుడు పి. దిలీప్ కుమార్ రెడ్డికి డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్ వెంకట రమణయ్య పర్యవేక్షణలో 'లో పవర్ విఎల్ఎస్ఐ ఆర్కిటెక్చర్స్ ఫర్ సీఎన్ఎన్' అనే అంశంపై ఆయన పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కృష్ణారావు నోటిఫికేషన్ విడుదల చేశారు. అధ్యాపకులు దిలీప్ కుమార్‌ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్