వైవీయూ ఎల్ఎల్‌బీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

6చూసినవారు
వైవీయూ ఎల్ఎల్‌బీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
యోగి వేమన విశ్వవిద్యాలయం ఎల్ఎల్‌బీ పరీక్ష ఫలితాలను వీసీ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ గురువారం విడుదల చేశారు. 3 ఏళ్ల కోర్సులో 2, 4, 6 సెమిస్టర్లు మరియు 5 ఏళ్ల కోర్సులో 2, 4, 6, 8 సెమిస్టర్ల ఫలితాలను వెల్లడించారు. విద్యార్థులు https://www.yvuexams.in/results.aspx వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పద్మ, సీఈ కృష్ణారావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you