Mar 12, 2026, 15:03 IST/
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
Mar 12, 2026, 15:03 IST
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహమైన కొద్ది రోజులకే ప్రియుడితో కలిసి భార్య తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఫిబ్రవరి 12న ఉమా వైశ్య అజయ్ వైశ్య (24) పెళ్లి జరిగింది. ఈ క్రమంలో మార్చి 7న ఉమాను అజయ్ తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు, ఆమె ప్రేమికుడు అమర్ బహదూర్, అతని ఫ్రెండ్‌తో కలిసి చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి టవల్‌తో గొంతు కోసి, రాయితో దాడి చేసి హత్య చేశారు.