పాడి రైతులకు 50 శాతం రాయితీతో పశుదాణా: ఎమ్మెల్యే

9చూసినవారు
పాడి రైతులకు 50 శాతం రాయితీతో పశుదాణా: ఎమ్మెల్యే
కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి బుధవారం కమలాపురంలో పాడి రైతులకు 50% రాయితీపై పశుదాణాను పంపిణీ చేశారు. ప్రతి రైతుకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో రూ. 25 లక్షల సబ్సిడీ అందించామని ఆయన తెలిపారు. ఎన్డీఏ కూటమి రైతు పక్షపాతి అని, అధికారులు ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్