పుష్పగిరిలో దొమ్మరాట*ప్రతిరూప శిల్పం....!

12చూసినవారు
పుష్పగిరిలో దొమ్మరాట*ప్రతిరూప శిల్పం....!
వల్లూరు మండలంలోని పుష్పగిరి రుద్రపాద ఆలయ శిఖర గోడపై ఉన్న దొమ్మరి ఆట ప్రతిరూప శిల్పం 16వ శతాబ్దానికి చెందినదని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆదివారం తెలిపారు. ఈ శిల్పంలో దేవాలయ భాగాలలో కపోతక వర్గం మధ్యలో ఉన్న పాలిక, మకరాలపై యుద్ధ వీరుడు, స్త్రీ, మధ్య వృత్తాకారంలో శారీరక విన్యాసాలు చూపుతున్న ఇద్దరు పురుషులు ఉన్నారని ఆయన వివరించారు. ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్