మరో మృతదేహం లభ్యం

12చూసినవారు
మరో మృతదేహం లభ్యం
వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రంలో ఆదివారం గల్లంతైన కడపకు చెందిన చైతన్య, కొండాపురం మండలం గండ్లూరుకు చెందిన శ్రీనాథ్ యాదవ్ లలో చైతన్య మృతదేహం లభించింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీనాథ్ యాదవ్ మృతదేహాన్ని రిస్క్ టీం గుర్తించి బయటకు తీసింది. కాగా ముందుగా చైతన్య మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలో జమ్మలమడుగు హోంగార్డు రవి కీలక పాత్ర పోషించారు.