కమలాపురంలో దారుణం: రాజీకి వెళ్లిన వ్యక్తి తలపై దాడి

5చూసినవారు
కమలాపురంలో దారుణం: రాజీకి వెళ్లిన వ్యక్తి తలపై దాడి
కమలాపురం పట్టణంలోని రెడ్డి కాలనీలో జగన్మోహన్ కుటుంబ వివాదం పరిష్కరించడానికి వచ్చిన సుదర్శన్ రెడ్డిపై జగన్మోహన్ ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో సుదర్శన్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్