చెన్నూరు: అనుమతులు, నిబంధనలతోనే గదుల నిర్మాణం: డీఎస్పీ

4చూసినవారు
చెన్నూరు: అనుమతులు, నిబంధనలతోనే గదుల నిర్మాణం: డీఎస్పీ
కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చెన్నూరు ఖిల్లా మసీదు వద్ద కమర్షియల్ గదుల నిర్మాణం అన్ని అనుమతులు, నిబంధనల మేరకే చేపట్టాలని మసీదు కమిటీకి కౌన్సిలింగ్ ఇస్తూ స్పష్టం చేశారు. గతంలో ఈ సమస్య కలెక్టర్ దృష్టికి వెళ్లిందని, అనుమతులు పొందాకే పనులు చేపట్టాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుంటారని, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్