చెన్నూరు: దోమల నివారణ చర్యలు

0చూసినవారు
చెన్నూరు: దోమల నివారణ చర్యలు
చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల మందు పిచికారీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఈ ముందస్తు చర్యలు ఎంతో కీలకం. జిల్లా మలేరియా అధికారి హరిఫ్, డా. వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో సబ్ యూనిట్ ఆఫీసర్ మురళీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ సుబ్బరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్