చెన్నూరు: శ్రీమల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

10చూసినవారు
చెన్నూరు: శ్రీమల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
రెండవ కార్తీక సోమవారం సందర్భంగా చెన్నూరు మండల కేంద్రంలోని శ్రీమల్లేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, సామూహిక అభిషేకాలు, ఆకాశ దీపారాధన, సహస్ర దీపాలంకరణ, వాహన సేవ, పల్లకి సేవ నిర్వహించారు. స్వామివారికి పంచ హారతులు చేపట్టారు. గర్భాలయంలో కైలాసం, హిమాలయ పర్వతాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం 1500 మందికి అల్పాహారాన్ని వితరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్