అహోబిలంలో బండలాగుడు పోటీల్లో సత్తా చాటిన చెన్నూరు ఎద్దులు!

1చూసినవారు
నంద్యాల జిల్లా అహోబిలం పుణ్యక్షేత్రంలో మంగళవారం జరిగిన నాలుగు పళ్ళ విభాగం బండలాగుడు పోటీల్లో చెన్నూరుకు చెందిన గుమ్మళ్ల సాయి కుమార్ రెడ్డి ఎద్దులు 'భీమా-అర్జునులు' అద్భుత ప్రదర్శనతో తిరుగులేని విజేతగా నిలిచి, ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. ఈ పోటీల్లో ఎద్దులు తమ సత్తా చాటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్