దేవరాజు పల్లె-దాదిరెడ్డి పల్లె సీసీ రోడ్లకు భూమిపూజ

4చూసినవారు
దేవరాజు పల్లె-దాదిరెడ్డి పల్లె సీసీ రోడ్లకు భూమిపూజ
కమలాపురం మండలం దేవరాజుపల్లె నుండి దాదిరెడ్డిపల్లె వరకు నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆదివారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఈ పనులను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్