కమలాపురం ఎంపీడీవో కాలనీలో రహదారి లేక స్థానికుల వినూత్న నిరసన

4చూసినవారు
కమలాపురం నగర పంచాయతీలోని ఎంపీడీవో కాలనీలో వర్షపు నీరు అధికంగా చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వాసులు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొందని, తమకు సిమెంట్ రోడ్డు వేసి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని, వెంటనే రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్