కడప నగరంలోని రవీంద్ర నగర్ వద్ద మూడేళ్ల హాసన్ అలీ, ఏడాది వయసున్న మెహెక్ అనే ఇద్దరు చిన్న పిల్లలు దొరికారు. ప్రస్తుతం ఈ పిల్లలు కడప తాలూకా పోలీస్ స్టేషన్ లో సురక్షితంగా ఉన్నారు. వారి వివరాలు లేదా బంధువుల సమాచారం తెలిసిన వారు వెంటనే 9121100514, 9121100516 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయాలని పోలీసులు కోరారు.